కేసీఆర్‌కు సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు..

365
Minister Satyavathi Rathod
- Advertisement -

జీవో నెంబరు 3ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ వేయాలనే నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్టీల పక్షాన ప్రభుత్వం న్యాయపోరాటం చేయడం హర్షణీయమని అన్నారు. ప్రగతి భవన్‌లో బుధవారం సీఎంను మంత్రి సత్యవతి రాథోడ్ కలిసి ఈ విషయంపై చర్చించారు.

- Advertisement -