వదంతులు నమ్మకండి: మంత్రి సబితా

285
Minister Sabitha
- Advertisement -

భారీ వర్షాల నేపథ్యంలో మీర్ పేట చెరువు కట్ట తెగినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. న‌గ‌ర ప‌రిధిలోని మీర్‌పేట పెద్ద చెరువు క‌ట్ట తెగ‌లేద‌ని సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియో మంత్రాల‌యం చెరువుది అని తేల్చిచెప్పారు.

మీర్ పేట పరిధిలోని ప్రజలు ఆందోళనకు గురి కావొద్దని….భారీ వ‌ర‌ద నేప‌థ్యంలో ఆ చెరువు క‌ట్ట‌కు మ‌ర‌మ్మ‌తులు చేశామ‌ని తెలిపారు. మీర్‌పేట‌లో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప‌రిశీలించి, ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -