ఉచిత వ్యాక్సిన్‌..ప్రారంభించిన మంత్రి సబితా

62
sabitha indrareddy
- Advertisement -

రంగారెడ్డి జిల్లా మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 లక్షల రూపాయల వ్యయంతో కూడిన వెయిటింగ్ హాల్ భవనాన్ని ప్రారంభించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అనంతరం నేటి నుండి 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు వారందరి కి కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ వినోద్ కుమార్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గ దీపు లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవి, డాక్టర్ శారద, డాక్టర్ స్వరూప, HE శ్రీరామ్ సుధాకర్ మరియు కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -