వుమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ వార్షికోత్సవానికి హాజరైన మంత్రి సబితా

224
Sabitha Indra Reddy
- Advertisement -

బేగంపేటలోని హోటల్ తాజ్ వివంతాలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ వుమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (కోవే) ఆఫ్ ఇండియా 15వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, కోవే తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ ఆలూరి లలిత, సెక్రటరీ నీరాజారెడ్డి పలువురు హాజరయ్యారు.

- Advertisement -