మంత్రి పువ్వాడకు క‌రోనా పాజిటివ్‌..

136
Minister Puvvada
- Advertisement -

తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు ఉండటంతో RT-PCR పరీక్ష నిర్వహించగా కోవిడ్‌ పాజిటివ్ వచ్చిందని మంత్రి పువ్వాడ తెలిపారు. ప్రస్తుతం పూర్తిగా హోం ఐసోలేషన్‌లో ఉన్నానని. గడచిన వారం రోజులుగా నన్ను కలిసిన వారు కూడా పరీక్షలు చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -