- Advertisement -
ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లో చేర్చుకోవడానికి అనుమతించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం సీఎంను అజయ్ కుమార్ కలిశారు. ఆర్టీసీ మనుగడ కాపాడడానికి ప్రభుత్వం తరుఫున చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినందుకు, కార్మికులతో నేరుగా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నందుకు సీఎంకు అజయ్ ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -