కారం రవీందర్ రెడ్డికి మంత్రి వేముల విషెస్..

48
vemula

టీఎస్‌పీఎస్సీ సభ్యులు కారం రవీందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నూతనంగా టిఎస్పీఎస్సి సభ్యుడిగా ఎంపికై,బాధ్యతలు స్వీకరించిన టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి శనివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని తన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ఆయనను శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలియజేశారు.