మంత్రి సహకారంతో స్వస్థలాలకు వలస కూలీలు..

187
Minister Prashanth Reddy help to migrant workers
- Advertisement -

బాల్కొండ నియోజకవర్గం శ్రీరాంపూర్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో రెండో రోజు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలకు భోజన సదుపాయంతో పాటు రవాణా సౌకర్యం కల్పించారు టీఆరెస్ నాయకులు. ఎన్ హెచ్ 47 మీదుగా వెళ్తున్న వలస కూలీలకు గత రెండ్రోజుల నుంచి నాణ్యమైన భోజనం అందించటమే కాకుండా వారి స్వస్థలాలకు తరలించేందుకు వాహనాలను కూడా ఏర్పాటు చేశారు మంత్రి వేముల.

Minister Prashanth Reddy provides vehicles to migrant workers

Minister Prashanth Reddy help to migrant workers

- Advertisement -