త్వరలో ఉద్యోగులకు పీఆర్సీ: ప్రశాంత్ రెడ్డి

62
Minister Prashanth Reddy

నిజామాబాద్ జిల్లా టీఎన్జీవో ఉద్యోగుల ఆత్మీయ సన్మానం కార్యక్రమం లో పాల్గొన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీ పైన ఆలోచన చేస్తుందన్నారు.ప్రభుత్వం తప్పకుండా రాబోవు రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తుంది….బండి సంజయ్ అనే వ్యక్తి కి ఉద్యోగుల పై మాట్లాడసిన అవసరం లేదన్నారు.

ఉద్యోగుల పై మాట్లాడే హక్కు బండి సంజయ్ కు లేదు.సంజయ్ కు దమ్ము ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా సీపీస్ ను రద్దు చేయించాలి.ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉన్నారు.ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం రెండు ఒక్కటే.. వేర్వేరు కాదన్నారు.