- Advertisement -
డ్రగ్స్ కేసుల్లో మరో ఆలోచన లేకుండా కఠిన చర్యలే తీసుకుంటామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. నెక్లెస్ రోడ్ జలవిహార్ వద్ద యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ తీసుకోబోమని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఎవరైనా తీసుకున్నా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావాలి అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, హీరో నిఖిల్ హాజరయ్యారు. డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా షార్ట్ ఫిలిం విడుదల చేశారు మంత్రులు, టీజీ న్యాబ్ ఉన్నతాధికారులు.
డ్రగ్స్‌కు దూరంగా ఉండడం వల్లే తన జీవితం సంతోషంగా ఉందని హీరో నిఖిల్ తెలిపారు.
Also Read:కుటుంబ కలహాలు..ఏం చేశాడో తెలుసా?
- Advertisement -

