పౌరహక్కుల దినోత్సవంలో పాల్గొన్న మంత్రి..

108
minister sabhitha

తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండల్ ,సిద్దాపూర్ గ్రామంలో నేడు పౌరహక్కుల దినోత్సవం మండల అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,మంత్రి సబితా ఇంద్రారెడ్డి ,ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎస్సి ఎస్టీ కమిషన్ సభ్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు,పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరైయ్యారు.