నిగర్వి రామలింగారెడ్డి:మంత్రి నిరంజన్ రెడ్డి

216
niranjan
- Advertisement -

పత్రికారంగంలో తనదైన ముద్రవేసుకున్న ప్రగతిశీలి, నిగర్వి , నిరాడంబరుడు, తెలంగాణ ఉద్యమకారుడు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణవార్త తీవ్రదిగ్బ్రాంతి కలిగించిందన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి. ఆయనతో తనకు రెండున్నర దశాబ్దాల అనుబంధం ఉందని…రామలింగారెడ్డి మరణం దుబ్బాక ప్రజలకు, తెలంగాణకు తీరనిలోటు అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం దుబ్బాక ప్రజలకు అండగా నిలుస్తారని…రామలింగారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తున్నా అని తెలిపారు.

- Advertisement -