రెండో టీకా తీసుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి..

29
vaccine

కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ టీకా తీసుకున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ సోకకుండా ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని, తప్పకుండా రెండు టీకాలు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు నిరంజన్ రెడ్డి.