నెదర్లాండ్స్ లో మంత్రి సింగిరెడ్డికి ఘనస్వాగతం

266
Niranjan
- Advertisement -

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విదేశీ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా నేడు నెదర్లాండ్స్ కు చేరుకున్నారు. నెదర్లాండ్ లో మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధికి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కి ఆమ్ స్టర్ డ్యామ్ లో ఘనస్వాగతం పలికారు ఎన్నారైలు.

నెదర్లాండ్ లో భారత రాయబారి మృణాళిని కౌర్ సప్రా, ఇండియన్ ఎంబసీ అధికారి అభిజిత్ సింగ్, నెదర్లాండ్ తెలంగాణ అసోసియేషన్ మరియు నెదర్లాండ్ తెలుగు అసోసియేషన్ సభ్యులు శ్రీనాథ్ పరాంకుశం , విజయ్ బోనగిరి , రాజు విజ్జాపు , పృథ్వి మేరెడ్డి తదితరులు మంత్రిని కలిశారు.

- Advertisement -