మంచి మనసు చాటుకున్న మంత్రి మల్లారెడ్డి..

254
Minister Mallareddy Help To Migrant Workers
Telangana Minister Mallareddy Help To Migrant Workers..
- Advertisement -

లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులు తిరిగి వారి సోంత రాష్ట్రకు పయణమైయ్యారు. ఈ నేపథ్యంలో కొందరు నడుచకుంటూ వెళ్లుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. మేడ్చల్ మండలం కండ్లకోయ ఓఆర్ఆర్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులకు ఆపి వారికి భోజనాలు పెట్టించి,వాహనాలు ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. అలాగే మహిళలకు పిల్లలకు ఎనర్జీ ఫుడ్ అందివడం జరిగింది.

Minister Mallareddy Help To Migrant Workers

లాక్ డౌన్ లో భాగంగా ఏ ఒక్క కార్మికుడు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహారెడ్డి,కౌన్సిలర్లు,మున్సిపల్,రెవెన్యూ అధికారులు,పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -