యాదాద్రి స్వర్ణతాపడానికి మంత్రి మల్లారెడ్డి విరాళం..

79
- Advertisement -

యాదాద్రి గర్భగుడి విమాన గోపుర బంగారు తాపడం కోసం దాదాపుగా ఏడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.3.10 కోట్లు విరాళంగా మంత్రి మల్లారెడ్డి ఇచ్చారు. ఈ మేరకు తొలి విడతలో అక్టోబర్ 28న మూడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.1.83 కోట్లు విరాళం ఇచ్చారు. ఇప్పటివరకు 10 కిలోల బంగారానికి గానూ మొత్తం రూ.4.93 కోట్లు ఈవో గీతారెడ్డికి మంత్రి మల్లారెడ్డి అందజేశారు.

- Advertisement -