- Advertisement -
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3000 మందికి అప్మా ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం మరియు నిత్యవసర సరుకులను ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కార్మిక శాఖ మంత్రి మాల్లారెడ్డిలు కలిసి ఈరోజు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. కరోనాకు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు అన్నారు.
కరోనా వైరస్ కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుంది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి సామాజిక, పరిశుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలి. అన్నారు. ఈ కార్యక్రమాల్లో జవహర్ నగర్ మేయర్ కావ్య ,డిప్యూటీ మేయర్ శ్రీనివాస్,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -