మిలాద్ ఉన్ నబీ విషెస్ తెలిపిన మంత్రి కేటీఆర్..

113
ktr minister

మహ్మద్‌ ప్రవక్త జన్మ‌ది‌న‌మైన మిలా‌ద్‌ ఉ‌న్‌ నబీ పండు‌గను పుర‌స్క‌రిం‌చు‌కుని ముస్లిం సోద‌రుల‌కు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. కొవిడ్‌ నిబం‌ధ‌న‌లను పాటిస్తూ పండు‌గను సంతో‌షంగా జరు‌పు‌కో‌వా‌లని ఆకాం‌క్షిం‌చారు. ప్రవక్త బోధ‌న‌లను అను‌స‌రిం‌చా‌లని, ఆయన చూపిన మార్గంలో నడువా‌లని సూచిం‌చారు.

https://twitter.com/MinisterKTR/status/1322011594335739905/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1322011594335739905%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Fmay-your-home-be-filled-with-peace-and-happiness-on-the-day-of-eid-milad-un-nabi-95061