రేపు నల్గొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన..

180
ktr
- Advertisement -

సోమవారం మంత్రి కేటీఆర్‌ నల్గొండలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని హుజుర్నగర్,నెరేడుచర్ల ఆయన పర్యటిస్తారు.ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్‌ నల్గొండ పట్టణంల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొననున్నారు.

మంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూల్..

- Advertisement -