KTR:టాలెంట్‌ ఉంటే ఏదైనా సాధించొచ్చు

39
- Advertisement -

టాలెంట్ ఉంటే ఏ కులమైన ప్రతీది సాధించొచ్చు అన్నారు మంత్రి కేటీఆర్. గిరిజన పారిశ్రామిక వేత్తల సదస్సు మాట్లాడిన కేటీఆర్.. ఇన్ని రోజులు ఎలక్షన్ క్యాంపింగ్ లో చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఇలాంటి కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుందన్నారు. CMSTEI ఎన్నో వ్యాపారాలు బయట దేశానికి కూడా వెళ్తున్నాయన్నారు. ప్రతిదానిని పెద్దగా ఆలోచించాలి భవిష్యత్తు అంతా గందరగోళంగా ఉన్న సింగిల్ మైండ్ విధానంతో ఆలోచించాలి కెసిఆర్ సైతం ఎన్నో ఓటును తరువాతే ఈ స్థాయిలో ఉన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

కుల వ్యవస్థ అనేది కేవలం మనుషులు మాత్రమే సృష్టించారు దేవుడు దీన్ని కనిపెట్టలేదు అన్నారు. కులాల గురించి కుల వ్యవస్థ గురించి నాకు రాజకీయాల్లోకి వచ్చాకే తెలిసిందని..టాలెంట్ ఉంటే ఏ కులమైనా ప్రతిదీ సాధించొచ్చు అన్నారు. CMSTEI ప్రోగ్రాం తో 500 మంది వ్యవస్థాపకులు గా మారారన్నారు. ఈ ప్రోగ్రాం లో సక్సెస్ అయిన ప్రతి ఒక్క స్టోరీ తాండాలలో అర్థం అయ్యేలా చెప్పాలి అన్నారు.ఖరీదైన కలలు కంటేనే సాధ్యం నిజమవుతుందని…దళిత బంధుతో ఎంతోమంది వ్యవస్థాపకులు గా మారారన్నారు.

గిరిజనులు చదువు తర్వాత ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఇండస్ట్రియల్ పార్క్స్ లో కూడా గిరిజనులు తమ షర్ట్స్ ని కొట్లాడు మరి తీసుకోవాలని కేటీఆర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారన్నారు. గిరిజన ప్రాంతాలను తాండాలను ఎంతో అభివృద్ధి చేశాము కరెంటు లేని రోజు నుంచి కరెంటు చూసేలా చేశామన్నారు.

Also Read:పిక్ టాక్ : ముదురు బ్యూటీ అందాల రచ్చ  

- Advertisement -