ఎంపీ కేకేకు శుభాకాంక్షాలు తెలిపిన మంత్రి కేటీఆర్

370
ktrkk
- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ, రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు పుట్టిన రోజు నేడు. ఈసందర్బంగా పలువురు రాజకీయ నాయకులు, సన్నిహితులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలియజేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎంపీ కేకే కు ట్వీట్టర్ ద్వారా బర్త్ డే విషెన్ తెలిపారు.

కేశవరావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరింత కాలం ప్రజా సేవ చేయాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. ఇలాగే మరిన్ని రోజులు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -