గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

54
ktr

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు గురించి జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, మున్సిపల్ శాఖ, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.