- Advertisement -
మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని కొనియాడారు. పీవీ గొప్ప దార్శనికుడని, తెలంగాణ ముద్దుబిడ్డ అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు, బహుభాషా కోవిదులు, తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించారు.
- Advertisement -