లండన్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్‌

71
- Advertisement -
తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు యూకే పర్యటనకు బయలుదేరారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్‌ లండన్‌కు చేరుకున్నారు. ఈమేరకు మంత్రి కేటీఆర్‌కు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.
మంత్రి కేటీఆర్ ఈ నెల 13వ తేదీ వరకు తన పర్యటనను కొనసాగనుంది. వ్యాపార వాణిజ్య సంఘాలతో సమావేశమై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణంను గూర్చి వివరించనున్నారు.
- Advertisement -