KTR:నిరుద్యోగ భారతం..సరికొత్త స్ధాయికి

87
- Advertisement -

ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఈసారి కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల ఖాళీలపై గళమెత్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు కొత్త శిఖరాన్ని తాకాయని ఎద్దేవా చేశారు.

Also Read:బండి సంజయ్ పనైపోయిందా..?

2014 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు 11 శాతం ఉండగా.. భారత్‌ వెలిగిపోతున్న సమయంలో సెంట్రల్‌ గర్నమెంట్‌లో ఖాళీలు 12.1శాతానికి చేరాయని దుయ్యబట్టారు. హోంమంత్రిత్వశాఖలో 11.1శాతం, రైల్వేలో 20.5శాతం, డిఫెన్స్‌ సివిలియన్‌ 40.2శాతం, రెవెన్యూలో 41.6శాతంతో పాటు తదితర విభాగాల్లో ఖాళీలున్నాయని వెల్లడించారు.

- Advertisement -