అమిత్‌ షాకు కేటీఆర్ చురకలు

17
ktra
- Advertisement -

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చురకలంటించారు మంత్రి కేటీఆర్. దేశానికి కావాల్సింది విభ‌జ‌న రాజ‌కీయాలు కాదు.. నిర్ణ‌యాత్మ‌క రాజ‌కీయాలు కావాల‌ని తాను ప‌దే ప‌దే చెప్తున్నాన‌ని గుర్తు చేశారు.

74 ఏండ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఇండియ‌న్ యూనియ‌న్‌లో క‌లిపేందుకు వ‌చ్చారు కానీ ఇవాళ‌నేమో ప్ర‌స్తుత కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని విభ‌జ‌న చేసేందుకు హైద‌రాబాద్‌కు వ‌చ్చార‌ని షాకు చురకలంటించారు.

- Advertisement -