- Advertisement -
టీమిండియా మాజీ కెప్టెన్,చెన్నై ఆటగాడు మహేంద్రసింగ్ ధోనిపై ప్రశంసలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ముంబైతో జరిగిన మ్యాచ్లో చివరి 4 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిఉండగా ధోని తనదైన శైలీలో ఫినీష్ చేసి అపూర్వ విజయాన్ని అందించాడు.
ఈ నేపథ్యంలో ధోని ఆటతీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. ధోనీ ఓ ఛాంపియన్ క్రికెటర్ అని, అతనో అసాధారణ ఫినిషర్ అని…రోజు రోజుకీ ఈ లెజెండరీ క్రికెటర్ మరింత పరిణితి చెందుతున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -