బాబూ జగ్జీవన్ రామ్ జయంతి.. కేటీఆర్‌ నివాళి..

93
ktr minister
- Advertisement -

స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. వర్ణ వివక్షలు కొనసాగుతున్న తరుణంలో అణచివేతలను తట్టుకుని పూలే ఆశయ సాధనకు నడుం బిగించి ఉప ప్రధాని వరకు ఎదిగిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్ రామ్ అని మంత్రి కేటీఆర్‌ కొనియాడారు.

- Advertisement -