- Advertisement -
టీఆర్ఎస్ ప్లీనరీ, తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణ అంశంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ, యాదాద్రి – భువనగిరి జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌లో సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, జగదీష్ రెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు మరియు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -