- Advertisement -
రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఇటీవల పిడుగుపాటుతో మృతి చెందిన పల్ల శ్రీనివాస్ కుటుంబాన్ని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ, పరిశ్రమలు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం పరమర్శించారు. కుటుంబ సభ్యులకు ₹5 లక్షల చెక్కును అందజేశారు. అలాగే వ్యవసాయ శాఖ నుండి ₹ 25 వేల చెక్కును జిల్లా వ్యవసాయాధికారి అందజేశారు. ప్రభుత్వం తరుపున అదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
- Advertisement -