జగిత్యాలకు కేటీఆర్…ఎమ్మెల్యే సుమన్‌కు పరామర్శ

33
minister ktr

నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్.మెట్ పల్లి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి సురేశ్ అనారోగ్యంతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుమన్‌ను పరామర్శించనున్నారు కేటీఆర్.

అనంతరం కోరుట్ల, జగిత్యాల పట్టణాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమన్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.