శంషాబాద్ ఓఆర్ఆర్ పై 10 ట్రామా కేంద్రాలు

56
ktr ambulences

హైదరాబాద్…శంషాబాద్ ఓఆర్ఆర్ పై 10 ట్రామా కేంద్రాలు, 10 అడ్వాన్సుడ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లను ప్రారంభించారు మంత్రి కేటీఆర్.ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.