బీజేపీ కార్పొరేట‌ర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం- కేటీఆర్

20

బీజేపీకి చెందిన కొందరు దుండగులు, పోకిరీలు నిన్న జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ దుర్మార్గపు ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాను అని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. ఈ విధ్వంసకారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ను కోరుతున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.