సీఎం జగన్ కి మంత్రి కేటీఆర్ బర్త్ డే విషెస్..

59
jagan

ఏపీ సీఎం జగన్‌కి బర్త్ డే విషెస్ తెలిపారు మంత్రి కేటీఆర్. జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు….ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

ఇక ఎంపీ సంతోష్ కూడా జగన్‌కి బర్త్ డే విషెస్ తెలిపిన సంగతి తెలిసిందే. మీ పుట్టిన రోజు సంద‌ర్భంగా మొక్క‌లు నాటాల‌ని మీ మ‌ద్ద‌తుదారుల‌కు పిలుపునివ్వండి అని ట్వీట్‌లో పేర్కొన్నారు.