ముఖ్రాకే అందరికీ ఆదర్శం: కేటీఆర్

23
ktr
- Advertisement -

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండ‌లంలోని ముఖ్రా కె గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన గ్రామ సర్పంచ్‌ గాడ్గె మినాక్షి ని అభినందించారు మంత్రి కేటీఆర్.
ముఖ్రా కె గ్రామంలొ తడి చెత్త ద్వారా రూ. 6,00,000 ఆదాయాన్ని సంపాందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

గ్రామంలో ప్రతీ ఇంటికి చేరిన కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి ఏఏ సంక్షేమ నిధులు అందాయో వివరాలతో ఫ్లెక్సి బోర్డ్ పెట్టడం, గ్రామంలొ జరిగిన అభివృద్ధి బోర్డ్ పెట్టడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ ముఖ్రా కె గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్రా కె ఎంపీటీసీ గాడ్గె సుభాష్ పాల్గొన్నారు.

- Advertisement -