ధర్మపురి బ్రహ్మోత్సవాలు.. సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం..

338
kcr cm
- Advertisement -

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో కొలువైన లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుండి ప్రారంంభం కానున్నాయి. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకల కోసం ఇప్పటికే ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ఇలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు మంత్రి కొప్పుల ఈశ్వర్.

- Advertisement -