పౌరహక్కుల దినోత్సవంలో పాల్గొన్న మంత్రి కొప్పుల..

238
minister koppula
- Advertisement -

శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం అంబారీపేటలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో పౌరహక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే )ప్రారంభమయింది. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హజరైయ్యారు. మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల అధ్యక్షత వహించగా, పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేతకాని,కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సభ్యులు విద్యాసాగర్,రాంబాల్ నాయక్,లీలాదేవి, జెడ్పీ ఛైర్మన్ దావ వసంత,జిల్లా కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మపలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://www.facebook.com/koppulaeshwarTRS/videos/271132481033276

- Advertisement -