బర్త్ డే..మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి

53
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన జన్మదినాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తన సతీమణి గుంటకండ్ల సునితా జగదీష్ రెడ్డి తో కలసి మొక్కలు నాటారు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్,రామచంద్ర నాయక్,అనిల్ కుర్మాచలం,రాజీవ్ సాగర్, పల్లె రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:కే‌సి‌ఆర్‌ అలా చేస్తే సంచలనమే..?

- Advertisement -