సూర్య దేవాలయాన్ని సందర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి..

43
jagadish reddy

గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్య దేవాలయాన్ని సందర్శించారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో తెలంగాణలో తొలి సూర్య క్షేత్రం అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ దేవస్థానంలో మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కర్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ మరియు టీఎస్‌ ట్రాన్స్‌కో అండ్‌ జెన్‌కో సీఎండీ, ప్రభాకర్ రావు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.