ప్రతి ఒక్కరికీ టీకా: మంత్రి ఐకే రెడ్డి

107
minister ik reddy
- Advertisement -

నిర్నల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వాక్సినేషన్ తీరును జిల్లా వైధ్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. సూపర్ స్పైడర్ లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరికీ టీకాను అందించాలని అధికారులను ఆదేశించారు. వాక్సినేషన్ కేంద్రంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి సిబ్బందికి సూచించారు.

- Advertisement -