సరస్వతీ కెనాల్ నిర్మాణపు పనులను పరిశీలించిన మంత్రి

42
Minister Indrakaran Reddy

సరస్వతీ కెనాల్ పనులను శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. కడ్తాల్ నుండి సోఫినగర్ వరకు డివైడర్ ,రోడ్డు మరమ్మత్తు అభివృద్ధిలో భాగంగా సరస్వతీ కెనాల్ వెడల్పుగా నిర్మిస్తున్నాం అని మంత్రి అన్నారు.నిర్మల్ జిల్లా కేంద్రం ఏర్పడిన తరువాత నిర్మల్ లో రహదారులు అన్ని విశాలంగా అయ్యాయని అన్నారు.ఈ రోడ్డు పూర్తయిన తర్వాత వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు వుండవు అని.. పనులన్నీ త్వరలోనే పూర్తి చేస్తాం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.