నారాయణఖేడ్ ఆస్పత్రిని తనిఖీచేసిన మంత్రి హరీష్..

41
harishrao

నారాయణఖేడ్ ఏరియా దవాఖానను తనిఖీ చేశారు మంత్రి హరీష్ రావు. సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. దవాఖానలో రోగులతో మాట్లాడి సమకూర్తున్న సదుపాయాలను అందిస్తున్న వైద్య సేవల పై ఆరా తీశారు.

రక్త నిధి, ఆక్సిజన్ ప్లాంట్, ఎక్స్ రే విభాగాలను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఇందుకోసమే అన్ని సదుపాయాలు కల్పించామని వారిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యుల సమయపాలన పై హాజరు పట్టిక, రికార్డ్ లను పరిశీలించారు.