గద్వాల్‌లో మంత్రి హరీష్ రావు పర్యటన..

22
harish

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గద్వాల జిల్లా ఆస్పత్రిలో రేడియాలజీ ల్యాబ్ కు భూమి పూజ అనంతరం నవజాత శిశు సంక్షేమ కేంద్రంను మంత్రి ప్రారంభించారు అనంతరం అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో గల నర్సింగ్ కళాశాల, 300 పడకల ఆస్పత్రికి భూమి పూజ చేశారు. నామమాత్రంగా నర్సింగ్ కళాశాల గదులను ప్రారంభించారు. మల్లకల్ మండల కేంద్రంలో స్వయంభూ లక్ష్మి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాత ఆత్మీయ సభ్యులు ప్రాంగణంలో వృషభం రాశుల బల ప్రదర్శన పోటీలనుప్రారంభించారు.మంత్రి హారీష్ రావు గద్వాల పట్టణంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.