వైద్యుల కృషి అభినందనీయం: హరీశ్‌

64
harishrao
- Advertisement -

జీ తెలుగు న్యూస్ ఛానల్ నిర్వహించిన హెల్త్ అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైద్య రంగంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న వైద్యులను,వైద్య సిబ్బందిని మంత్రి అవార్డులు అందించి సత్కరించారు.

కరోనా సమయంలో వైద్యులు అందించిన సేవను గుర్తుచేసి మంత్రి అభినందించారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జీవిత రాజశేఖర్ వైద్యరంగ నిపుణులు పాల్గొన్నారు.

- Advertisement -