దుబ్బాకలో మంత్రి హరీశ్ విస్తృత పర్యటన..

230
harish rao
- Advertisement -

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విస్తృతంగా పర్యటించారు మంత్రి హరీశ్‌ రావు. పోతారెడ్డి పేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం వెంకటగిరి తండా నూతన గ్రామ పంచాయతీ భూమి పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,కొత్త పుష్పలత కిషన్ రెడ్డి,

కడతల రవీందర్ రెడ్డి,రొట్టె రాజమౌళి పంతులు ,దేవెందర్ రెడ్డి,పోతారెడ్డి పేట గ్రామ సర్పంచ్,ఎంపీటీసీ పాల్గొన్నారు.పెద్ద చీకోడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో స్ధానిక ప్రజలతో పాటు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -