దుబ్బాకలో చాయ్ తాగిన మంత్రి హరీశ్ రావు..

126
harishrao
- Advertisement -

హరీశ్‌ రావు ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నేత. ప్రజాప్రతినిధిగా,మంత్రిగా ఏ హోదాలో ఉన్న ప్రజల సమస్య పరిష్కారానికి కృషిచేస్తూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు.

తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న హరీశ్ …ఒక సామాన్యుడిగా దుబ్బాక బస్టాండ్ సర్కిల్‌లో చాయ్ తాగి ముచ్చటించారు. అక్కడ ఉన్న యువతతో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. అందరిని ఆప్యాయంగా పలకరించారు. దుబ్బాకలో ఈ చాయ్ డబ్బా ఫేమస్ ఆట కదా.. నీ దగ్గర చాయ్ బాగుంటుందట..! ఓ చాయ్‌ పొయ్‌ తాగుతా అంటూ చాయ్ తాగుతూ.. చాయ్ కొట్టు యజమానితో ఆత్మీయంగా మాట్లాడారు.

- Advertisement -