మెడికల్ కాలేజ్ ర్యాగింగ్‌..బాధ్యులపై కఠిన చర్యలు

23
harishrao

సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రాధమికంగా ఐదుగురు పై కేసు నమోదైంది. సూర్యాపేట మెడికల్ కాలేజి ర్యాగింగ్ పై స్పందించారు మంత్రి హరీష్ రావు.

ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. విచారణ చేయాలని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ని ఆదేశించాం అన్నారు. ఈ ఘటన కు కారకులను వదిలిపెట్టం అన్నారు.