- Advertisement -
శాసన సభలో 2020-21సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు మంత్రి హరీశ్ రావు. మంత్రి హరీష్రావు తొలిసారిగా సభలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.
అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపొందించినట్టు హరీష్ తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.
- Advertisement -