టీఆర్ఎస్ కే మా సంపూర్ణ మద్దతు..

203
trs

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు మంత్రి హరీష్ రావు సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం ఉదయపూర్ గ్రామంలో పర్యటించారు.ఈ సంర్భంగా వచ్చే దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కే తమ సంపూర్ణ మద్దతని గ్రాసమస్థులు ప్రకటించారు. ఈ మేరకు గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేసి మంత్రికి అందజేశారు.గ్రామస్థుల కోరిక మేరకు గ్రామంలో ప్రస్తుతం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల తో పాటు అదనంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తానని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు.