- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, సేల్ గిఫ్ట్ డీడ్, విరాసత్,కుటుంబ పంపకం వంటి అన్ని రకాల సేవలను అందిస్తున్నారు. పాత పాస్‌బుక్‌లో నుండి భూమిని రిజిస్ట్రేషన్ చేసిన వారికి పాత పుస్తకంలోనే వివరాలు నమోదు చేసి ఇస్తున్నారు. మహబూ బ్ నగర్ రూరల్ ఎమ్మార్వో ఆఫీస్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లను పట్టాదారులకు అందజేశారు.
- Advertisement -